కుటుంబసమస్యలు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. పనులు ముందుకు సాగవు. ఆధ్యాత్మిక చింతన.
శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. మీ సేవలకు గుర్తింపు రాగలదు. ఆస్తి వివాదాల పరిష్కారం.
రుణాలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక.
రాబడి తగ్గుతుంది. వ్యవహారాలలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో విభేదాలు.
బంధువులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
పనులు సజావుగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. ఇంటాబయటా అనుకూలం. వ్యాపారాలు విస్తరిస్తారు.
ఉద్యోగ ప్రయత్నాలలో కదలికలు. కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక ప్రగతి. సంఘంలో గౌరవం.
మిత్రులు, బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసమస్యలు. అనారోగ్యం.
ఎంతగా కష్టించినా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు.
.యత్నకార్యసిద్ధి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వాహనయోగం.
కుటుంబ, ఆరోగ్య సమస్యలు. ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.
పలుకుబడి పెరుగుతుంది. భూవివాదాల పరిష్కారం. సన్నిహితుల నుంచి శుభవార్తలు. రాబడి సంతృప్తినిస్తుంది.