శుభవార్తలు అందుతాయి. సోదరులు, బంధువుల నుంచి ధనలాభం. సమాజసేవలో పాల్గొంటారు.
ఒక సమస్య నుంచి బయటపడతారు. రావలసిన డబ్బు అందుతుంది. కొత్త పనులు చేపడతారు.
కుటుంబసభ్యులతో విభేదాలు. పనుల్లో ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది.
వ్యవహారాలలో అవాంతరాలు. మిత్రులతో విభేదాలు. స్వల్ప అనారోగ్యం. శ్రమకు ఫలితం ఉండదు.
.పాతమిత్రుల కలయిక. సన్నిహితులతో సఖ్యత. విలువైన వస్తువులు కొంటారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.
కొత్త విషయాలు తెలుస్తాయి. కొన్ని వివాదాలలో పరిష్కారం దొరుగుతుంది. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి.
రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. బంధువర్గంతో తగాదాలు. అనారోగ్యం.
శ్రమాధిక్యం. కొన్ని పనులు మధ్యలో వాయిదా. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు.
పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు.
వ్యవహారాలలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. బంధువర్గం నుంచి విమర్శలు.
శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్య పరిష్కారం.
పనుల్లో ప్రతిబంధకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం.