పనులు నత్తనడకన సాగుతాయి. దూరప్రయాణాలు. కొత్తగా అప్పులుచేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు.
కుటుంబంలో చికాకులు. మనశ్శాంతి లోపిస్తుంది. అంచనాలు తప్పుతాయి. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.
ఆప్తుల నుంచి శుభవర్తమానాలు. అదనపు ఆదాయం సమకూరుతుంది. సన్నిహితులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనులు మందగిస్తాయి. విద్యార్థులకుఅంతగా అనుకూలించదు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు చోటుచేసుకుంటాయి.
ఉద్యోగ ప్రయత్నాలలో విజయం. విందువినోదాలు. సోదరుల నుంచి భూ, ధనలాభాలు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. ప్రయాణాలలో మార్పులు. స్నేహితులతో అకారణంగా తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.