ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం. సన్నిహితుల సాయం పొందుతారు. జీవిత భాగస్వామి నుంచి ఆస్తి లాభం.
వ్యయప్రయాసలు. పనుల్లో ఆటంకాలు. భాగస్వామ్య వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు.
ఇంటాబయటా సమస్యలు. శ్రమా«ధిక్యం. స్వల్ప అనారోగ్యం. పనులు కొన్ని వాయిదా వేస్తారు. మిత్రులతో కలహాలు.
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. పనులు సజావుగా పూర్తి చేస్తారు.
నిరుద్యోగులకు అనుకూల సమాచారం. విందువినోదాలు. రాబడి పెరుగుతుంది. వ్యాపారులకు అధిక లాభాలు.
కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఖర్చులు అధికం. మిత్రులతో విభేదాలు.
ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.
పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన పరిచయాలు. వాహనయోగం.
అనుకోని ప్రయాణాలు. కొత్త రుణాలు చేస్తారు. బంధువులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాల్లో మార్పులు.
మీ ప్రతిభాపాటవాలు వెలుగు చూస్తాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి.
కుటుంబంలో చికాకులు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. సోదరులతో వివాదాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగాల్లో ప్రమోషన్లు.