ఈ రోజు రాశి ఫలాలు | Today Horoscope 22-07-24 | Sakshi
Joy of Pets

పరిస్థితులు అనుకూలిస్తాయి. పనుల్లో పురోభివృద్ధి. ఆకస్మిక ధనలాభం. అంచనాలు నిజం కాగలవు. విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత పుంజుకుంటాయి.

రుణఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనారోగ్యం. దైవదర్శనాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ పరుస్తుంది.

వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు. ధనవ్యయం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

శ్రమ ఫలిస్తుంది. నూతన ఉద్యోగాలు దక్కించుకుంటారు. సోదరులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి.

మిత్రుల సలహాలు పాటిస్తారు. సంఘంలో ఎనలేని గౌరవం. ఆస్తి విషయంలో ఒప్పందాలు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కృషి ఫలిస్తుంది.

వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆర్థికంగా ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఆశాజనకంగా ఉంటాయి.

కార్యక్రమాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా సాగవు. బంధువుల నుంచి ఒత్తిడులు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

సన్నిహితులు సహకరిస్తారు. ఆర్థికాభివృద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మిత్రులు, బంధువులతో తగాదాలు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ధనవ్యయం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో విశేష గౌరవం. ఆస్తి వివాదాలు తీరతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

నేర్పుగా వ్యవహరించడం మంచిది. అనారోగ్యం. దూరప్రయాణాలు. ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

యత్నకార్యసిద్ధి. పలుకుబడి కలిగిన వారు పరిచయమవుతారు. ఆలోచనలు కలసివస్తాయి. మీ శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.