కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. పనుల్లో జాప్యం. అనారోగ్యం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. ఒప్పందాలు రద్దు చేసుకుంటారు.
ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు. సంఘంలో ప్రతిష్ఠ పెరుగుతుంది. వాహనసౌఖ్యం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి.
బంధువర్గం నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.