ఈ రోజు రాశి ఫలాలు | Today Horoscope 5-08-24 | Sakshi
Joy of Pets

రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆలోచనలు కలసిరావు. కుటుంబసభ్యులతో తగాదాలు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ తప్పదు.

శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలయాలు సందర్శిస్తారు. వస్తు లాభాలు. కోర్టు కేసుల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కొన్ని కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు. నిర్ణయాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువర్గంతో తగాదాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. ఆలయ దర్శనాలు.

పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వాహనయోగం. పోటీపరీక్షల్లో విజయం. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ఖర్చులు. ఆస్తి వివాదాలు. సోదరులు, సోదరీలతో విభేదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు ఉంటాయి.

కొత్త విషయాలు గ్రహిస్తారు. సోదరులతో వివాదాలు తీరతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. అనుకున్న ఉద్యోగాలు దక్కుతాయి. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి.

కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. భూములు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకున్న ప్రగతి కనిపిస్తుంది. దైవదర్శనాలు.

వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. సోదరులతో కలహాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. విద్యార్థులు కొంత నిదానంగా వ్యవహరించాలి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పకపోవచ్చు.

కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమ పెరుగుతుంది. కొన్ని పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు.

పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

చిరకాల ప్రత్యర్థులు మిత్రులవుతారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. వస్తు, వస్త్రలాభాలు. పనులు చకచకా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

కష్టమే తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. నిరుద్యోగులకు గందరగోళంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.