. | Weekly Horoscope 14 January 2025 In Telugu | Sakshi
Joy of Pets

రుణాలు చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఉద్యోగాలలో పనిభారం.

పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వస్తు, వస్త్రలాభాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో విశేష గుర్తింపు.

శ్రమాధిక్యం. నిరుద్యోగులు, వ్యవసాయదారులకు నిరుత్సాహం. దైవదర్శనాలు. అనారోగ్యం. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

నిరుద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పరిచయాలు మరింత పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు.

ఏ పని చేపట్టినా స్వల్ప ఆటంకాలు తప్పవు. అనుకోని ప్రయాణాలు. సోదరులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వస్తులాభాలు. కొత్త నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. భూవివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

సన్నిహితులతో మాటపట్టింపులు. అనుకోని ఖర్చులు. ప్రయాణాలలో మార్పులు. చేపట్టిన పనులు వాయిదా. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం.

రుణదాతల ఒత్తిడులు. ఆ«లయ దర్శనాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

సన్నిహితుల నుంచి ధనలాభం. నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

సన్నిహితులతో వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. దైవదర్శనాలు. పనులు వాయిదా పడతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.