. | Weekly horoscope 20th December 2024 In Telugu | Sakshi
Joy of Pets

కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా సాగవు. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కష్టానికి ఫలితం ఉంటుంది. నూతన విద్యాయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. రాబడి పెరుగుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మానసిక అశాంతి. కుటుంబంలో సమస్యలు. పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

పలుకుబడి పెరుగుతుంది. ఆస్తిలాభాలు. ధనప్రాప్తి. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కొత్త విషయాలు తెలుస్తాయి. పరపతి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

ఇంటాబయటా ఒత్తిడులు. అనారోగ్యం. కుటుంబంలో కలహాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

రుణయత్నాలు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి.

పరిస్థితులు అనుకూలిస్తాయి. సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వివాహాది యత్నాలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. ఆప్తులు సహకరిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.