అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకుల నుండి గట్టెక్కుతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. సోదరులతో మనస్పర్థలు తొలగి సత్సంబంధాలు నెలకొంటాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు ఆశించినమేర లాభిస్తాయి. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది, వీరి సేవలకు తగిన గుర్తింపు రాగలదు. రాజకీయవర్గాలకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. తెలుపు, ఎరుపు రంగులు, ఆంజనేయ దండకం పఠించండి.