రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అద్భుత జలపాతాలు ఉన్నాయి.
తెలంగాణ, ములుగు జిల్లాలోని జలపాతాన్ని నయాగరా అంటారు
బోగటేశ్వర స్వామి ఆలయ ఉండటంతో బోగత జలపాతం అంటారు
వరంగల్ నుంచి 140 కి.మీ, హైదరాబాద్ నుంచి 280 కి.మీ.
అదిలాబాద్‌లో జిల్లాలో మూడు జలపాతాలు ఉన్నాయి.
కుంటాల , గాయత్రి, కనకాయి లేదా కనకదుర్గ జలపాతం.
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో తలకోన, కైలాసకోన జలపాతాలు ఫేమస్
తిరుపతి పుణ్యక్షేత్రానికి కేవలం 60 కిలోమీటర్ల దూరం
చిత్తూరు జిల్లాలో మరొక జలపాతం కైగర్
సముద్రమే ఉప్పొంగి వచ్చిందా అన్నట్లు ఉంటుంది.
తూర్పు కనుమలలో నెలకొంది నాగాలాపురం జలపాతం
దీన్ని 'జలపాతాల రాణి' అని పిలుస్తారు