దేశీయ విమానయాన కంపెనీల మార్కెట్ వాటా
ఇండిగో-62 శాతం
ఎయిరిండియా-14.2 శాతం
విస్తారా-10 శాతం
ఆకాసా ఎయిర్-4.7 శాతం
ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్-4.5 శాతం
స్పైస్ జెట్-3.1 శాతం
ఇతర సంస్థలు-1.4 శాతం
ఎయిరిండియా, విస్తారా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కంపెనీలు ఎయిరిండియా గ్రూప్‌లో భాగం.