ఎడారి రాష్ట్రంలోని అద్భుత జలపాతాలు..! | Amazing Waterfalls In Rajasthan | Sakshi
Joy of Pets

దామో జలపాతం: అర్ధ వృత్తాకార రంధ్రంలోంచి నీరు వస్తుంది

మెహందీపూర్ బాలాజీ ఆలయానికి సమీపంలో ఉంది

గర్వాజీ జలపాతం: దీన్ని హిడెన్ జలపాతం అని కూడా పిలుస్తారు

రాతి శిఖరాల నుంచి జాలువారే జలపాతం ఇది

అలెవా ధామ్ జలపాతం: వర్షాకాలంనే ఈ జలపాతాన్ని సందర్శించాలి

చాంద్ బౌరీ, సరిస్కా జాతీయ ఉద్యానవనం ప్రధాన ఆకర్షణ.

జగత్‌పురా జలపాతం:ఖో నగోరియన్ జలపాతం అని కూడా పిలుస్తారు

కిషన్ మహల్ గార్డెన్‌కు సమీపంలో ఉంది.

పరాశర్ జలపాతం:అడ్వెంచర్ సినిమా లొకేషన్‌లా ఉంటుంది.

ఇక్కడ అత్యంత అద్భుతమైన ఆకర్షణ అభనేరి స్టెప్‌వెల్

హత్నీ కుండ్: అమెరికన్ వెస్ట్రన్ సినిమాలోని దృశ్యంలా జలపాతం కనిపిస్తుంది

పక్షులు, వన్య ప్రాణుల ఉద్యానవనం, ఎడారి మొక్కలతో కూడిన రాతి భూమి

మార్లేశ్వర్ మందిర్ జలపాతం: ప్రసిద్ద మల్లేశ్వర్‌ ఆలయానికి సమీపంలో ఉంది.

వర్షాలే లేని సీజన్‌లో సందర్శించాల్సిన జలపాతం ఇది

స్మృతి వాన్ జలపాతం: పుష్కలమైన పచ్చదనంతో కూడిన జలపాతం.

కృత్రిమంగా చేసిన జలపాతాలు,చెరువులు హైలెట్‌గా కనిపిస్తాయి.