. | Diwali 2024 Here Are Some Interesting Facts About Clay Deepam | Sakshi

మట్టి ప్రమిదలే మంగళకరం: తీరొక్క దివ్వెలు

దీపావళి పండగ సందర్భంగా మట్టితో తయారు చేసిన ప్రమిదలనే వాడదాం!

పర్యావరణానికి, ఆరోగ్యానికి ఎంతోమేలు

మట్టి ప్రమిదలు, నువ్వుల నూనెదీపాలు

ఆరోగ్యలక్ష్మి, సంతాన లక్ష్మికి ఆహ్వానం

అంతేకాదు వృత్తి కళాకారులను ప్రోత్సాహం, ఉపాధి

రకరకాల ఆకారాల్లో ఆకట్టుకునే మట్టి దివ్వెలు

ప్రస్తుతం మార్కెట్‌లోవివిధ రకాల ఆకారాల్లో దీపంతెలు అమ్మకాల జోరు

పెరుగుతున్న అవగాహన, మట్టిదీపాలవైపై మొగ్గుతున్న జనం

మహిళల చేతుల్లో అందంగా రూపుదిద్దుకునే ప్రమిదలు, దీపాలు