కంటినిండా నిద్రపోవాలంటే పిస్తాపప్పులు తప్పక తినండి..! | Eating Pistachios Can Help You Sleep Better | Sakshi
Joy of Pets

నిద్రలేమికి పిస్తాపప్పు మంచి ఔషధం.

విటమిన్లు, పోషకాల లోపమే నిద్రలేమి

మెలటోనిన్‌ స్లీప్‌ హార్మోన్‌తో లోడ్‌ అయ్యి ఉంటుంది

పిస్తాపప్పులతో సహజంగా మెలటోనిన్‌ పొందొచ్చు

నిద్రలేమి సమస్యకు సహజ సప్లిమెంట్‌ ఇది.

100 గ్రా.ముల పిస్తాలో 23 ఎంజీ మెలటోనిన్ ఉంది

మెగ్నీషియం, విటమిన్‌ బీ6 పుష్కలంగా ఉంటాయి

వీటిని పచ్చిగా లేదా షెల్డ్‌గా తీసుకోవచ్చు

కేలరీలు అధికం, పరిమితికి మించి తీసుకోకూడదు

బరువు సమస్య తలెత్తకుండా మితంగా తీసుకోండి