వీటిలో పీచుపదార్థాల పరిమాణం చాలా ఎక్కువ.
అవి కండరాల్లోని కణజాలానికి మంచి బలాన్ని ఇస్తాయి.
రోగనిరోధక వ్యవస్థ బలోపేతం చేసి, అలసటను దూరం చేస్తుంది
డయాబెటిస్ నివారణకు ఇది బాగా తోడ్పడుతుంది.
టైప్–2 డయాబెటిస్ ఉన్నవారికి ఇది బెస్ట్ ఫుడ్
రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
ఇందులోని మెగ్నీషియమ్ వల్ల ఎముకలు మరింత పటిష్టమవుతాయి
దీనిలోని జింక్ జుట్టు రాలడాన్ని నివారిస్తుంది
అలాగే థైరాయిడ్ పనితీరుని మెరుగుపరుస్తుంది