సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలంటే
నవ్వుతూ సంతోషంగా ఉంటే జీవితం హాయిగా సాగుతుంది.
మరి నవ్వుతూ ఉండాలంటే ఏం చేయాలి
సంతోషకరమైన హార్మోన్ల మీద దృష్టిపెట్టాలి.
యోగ, నడక, రన్నింగ్, స్విమ్మింగ్ లాంటివి చేయాలి
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపేలా చూసుకోవాలి
పండ్లు, కూరగాయలతో పాటు ప్రొటీన్లు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి
మనిషి ఆరోగ్యంలో విటమిన్ డీ ది కీలక పాత్ర
అందుకే సూర్యరశ్మిలో కాసేపు గడపాలి
దీనివల్ల డీ విటమిన్‌తో పాటు, కాల్షియం కూడా అందుతుంది
ఒత్తిడి లేని జీవితాన్ని అలవాటు చేసుకోవాలి.
మానసిక ప్రశాంతత కోసం సంగీతం, నృత్యం, చిత్రకళ తదితర అలవాట్లు ఉపయోగపడతాయి
ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నిద్ర ఉండాలి