పంచదారతో పెదాలు రబ్ చేస్తే మృతకణాలు పోతాయి.
బీట్‌రూట్ జ్యూస్‌ని అప్లై చేస్తే పగడాల్లా కాంతులీనుతాయి.
కొబ్బరి నూనెతో మసాజ్ చేస్తే మృదువుగా ఉంటాయి
వెన్నతో మసాజ్ చేస్తే గులాబి రంగులోకి మారతాయి
తేనె, నిమ్మరసం, గ్లిజరిన్‌ల మిశ్రమంతో నలుపు తగ్గుతుంది
కొత్తిమీర జ్యూస్‌తో గులాబీ పెదవులు మీ సొంతం
నెయ్యి గులాబీ రేకుల మిశ్రమంతో గరుకుదనం తగ్గుతుంది
పెదాలు నలుపు తగ్గాలంటే బీట్‌రూట్ ముక్కతో గట్టిగా రుద్దాలి
అలోవెరా జెల్‌తో పెదాలు పొడిబారడం తగ్గుతుంది
అలివ్, పంచదార మిశ్రమం తేమను కోల్పోకుండా చేస్తుంది
నీళ్లు ఎక్కువగా తాగితే పెదవులు పగిలినట్లుగా కనిపించవు
బాదం నూనె పెదవుల డల్‌నెస్‌ని దూరం చేస్తుంది