జూలై 3న అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం
ప్లాస్టిక్ కాలుష్యంపై అవగాహన ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించే లక్ష్యం
ప్లాస్టిక్ సంచులు ,సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌తో పర్యావరణానికి ముప్పు
పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలి
వివిధ రంగులు డిజైన్లలో లభించే సంచులను వాడదాం
రీసైకిల్ చేయడానికి సులభమైనవి కాగితం సంచులు
సహజమైన ఫైబర్‌తో తయారయ్యే జనపనార సంచులు
ఎకో-ఫ్రెండ్లీ, డబ్బు ఆదా కూడా
ప్లాస్టిక్ బ్యాగ్‌లకు మరో చక్కటి ప్రత్యామ్నాయం క్లాత్ బ్యాగ్‌లు
మస్లిన్ నుండి డెనిమ్ వరకు చక్కటి పాత బట్టలతో బ్యాగ్స్
అందమైన డిజైన్లతో ఆకట్టుకునే వెదురు సంచులు, మన్నుతాయి కూడా
కాన్వాస్‌తో తయారైన టోట్ బ్యాగ్స్ బెస్ట్ ఆప్షన్