జోగ్ ఫాల్స్: ఇది షిమోగా జిల్లాలో ఉంది.
శరావతి నది ద్వారా ఏర్పడింది సుమారు 830 అడుగుల ఎత్తు
శివనసముద్రం జలపాతం: కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఉంది
ఇది కావేరీ నదిచే ఏర్పడింది. సుమారు 320 అడుగుల ఎత్తు
ఉండల్లి జలపాతం: కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉంది
అఘనాశిని నదిచే ఏర్పడింది. దాదాపు 380 అడుగుల ఎత్తు
మాగోడ్ జలపాతం: కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉంది
ఇది బేడి నదిచే ఏర్పడింది. దాదాపు 650 అడుగుల ఎత్తు.
హెబ్బే జలపాతం :కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో ఉంది
చిక్కమగళూరు నదిచే ఏర్పడింది. దాదాపు 550 అడుగుల ఎత్తు.
కల్హట్టి జలపాతం : ఇది కూడా చిక్కమగళూరు జిల్లాలో ఉంది.
కల్హట్టి నదిచే ఏర్పడింది. దాదాపు 400 అడుగుల ఎత్తు.
అబ్బే జలపాతం: కూర్గ్ జిల్లాలో ఉంది
కావేరీ నది ద్వారా ఏర్పడింది. సుమారు 70 అడుగుల ఎత్తు.