నేషనల్‌ మ్యాంగో డే..ఈ ఇంట్రెస్టింగ్‌ విషయాలు తెలుసా..! | National Mango Day 2024: History And Importance | Sakshi
Joy of Pets

భారతీయ సంస్కృతితో మామిడిపండ్లకు విడదీయరాని సంబంధం ఉంది.

'మలయన్‌' అనే పదం నుంచి మామిడి ఉద్భవించింది.

ప్రతి ఏడాది జూలై 22న నేషనల్‌ మ్యాంగో డే జరుపుకుంటున్నారు.

మామిడిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

జీర్ణక్రియకు సహాయపడుతుంది

కళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

చర్మానికి మేలు చేస్తుంది

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

కేన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది