మన పురాణాల్లోని మహోన్నత గురువులు..! | Teachers Day 2024: Famous Teachers From Hindu Mythology | Sakshi
Joy of Pets

ద్రోణాచార్యుడు: కౌరవులకు, పాండవులకు గురువు

పరశురాముడు: భీష్ముడు , ద్రోణుడు,కర్ణుడు, కల్కిలకు గురువు.

విశ్వామిత్రుడు: రామ లక్ష్మణుల గురువు

వేద వ్యాసుడు: మహాభారత ఇతిహాస రచయిత, గొప్ప గురువు

వశిష్ట మహర్షి: ఇక్ష్వాకు రాజుల వంశానికి గురువు

వాల్మీకి: లవ, కుశల గురువు

శుక్రాచార్యుడు: అసురులకు గురువుగా సేవలందించాడు

బృహస్పతి: దేవతలకు గురువుగా పూజలందుకునే వ్యక్తి

చాణక్యుడు చేతిలో రూపుదిద్దుకున్న శిల్పం చంద్రగుప్తమౌర్యుడు

సమర్థ రామదాసు తయారుచేసిన వీరఖడ్గం శివాజీ.

రామకృష్ణ పరమహంస అందించిన ఆధ్యాత్మిక శిఖరం వివేకానందుడు