కాఫీతోనే పరగడుపు మాత్రలు వద్దే వద్దు.
రక్త ప్రవహంలోకి శోషించటానికి టైం పడుతుంది.
జీవక్రియ, విసర్జనపై ప్రభావం చూపుతుంది
అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది
థైరాయిడ్ మందులు ప్రభావవంతంగా పనిచేయవు
ఆస్తమా మందులు: తలనొప్పి వంటివి వస్తాయి.
షుగర్ మందులు: చక్కెర స్థాయిలు పెరుగుతాయి
అల్జీమర్స్ మందులు: మందు పవర్ తగ్గిపోతుంది
అలెర్జీ ఔషధాలను కూడా కాఫీతో తీసుకోకూడదు
అధిక బరువు, పొడి చర్మం, కీళ్ల నొప్పులు వస్తాయి.