పాలు కాల్షియం, విటమిన్ డీ,ప్రోటీన్ మూలం
అధికంగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు తప్పవు
లాక్టోస్ అసహనం, జీర్ణ సమస్యలు వస్తాయి.
నిర్థిష్ట వయసుకి లాక్టేజ్ కార్యకలాపాలు తగ్గుతాయి.
మొత్తం ఆరోగ్యాన్నే ప్రభావితం చేస్తుంది
పెద్దల్లో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.
పిల్లలలో ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది.
డయాబెటిక్ రోగుల్లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి
అధిక కాల్షియం ఖనిజాల శోషణకు ఆటంకం.
అధిక పాల కోసం పసువులకు ఇంజెక్షన్‌లు ఇస్తారు
దీనివల్ల కేన్సర్‌లు, మెటిమలు వస్తాయి.
మితంగా తీసుకుంటే మంచిఫలితాలు పొందగలం.