మానసిక ఆరోగ్యానికి మెరుగ్గా ఉంచేది మంచి నిద్ర
నిద్ర పట్టాలంటే ఆలోచనలకు బ్రేక్ వేయాలి
కాగ్నిటివ్ షఫ్లింగ్ మెంటల్ ఎక్సర్‌సైజ్ బెస్ట్
ఇది మంచి నిద్రపట్టేలా చేస్తుంది.
రాత్రి టైంలో పెద్ద మొత్తంలో ఆహారం తీసుకోకపోవడం
కెఫిన్ వంటి పదార్థాలకు దూరంగా ఉండటం
టెలివిజన్ లేదా స్మార్ట్‌ఫోన్‌కు దూరంగా ఉండటం
రిలాక్స్‌గా ఉండేలా చేసే ధ్యానం
నిద్రపట్టేలా పడకగదిని ఆహ్లాదంగా ఉంచుకోవడం.