డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం ఏటా 8 లక్షల మంది ఇలా చనిపోతున్నారు
దీని వల్ల ఎంతోమంది పిల్లలు అనాథలవుతున్నారు.
ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
ఒక వ్యక్తి బలన్మరణానికి పాల్పడితే 115 మంది ప్రభావితమవుతారట
నివారించేందుకు ప్రజలను చైతన్య పరిచేలా ఓ నినాదంతో సాగాలి
ప్రతికూలంగా ఆలోచించటం, నిద్రపోకుండా ఉండటం వంటి మార్పులు
అలాగే ప్రతి పనిపట్లా అసంతృప్తి, ఒంటరిగా ఉండటం
ఇలాంటి వారికి కుటుంబ సభ్యులు, స్నేహితులు నిరంతరం ధైర్యం చెప్పాలి
ఆ వ్యక్తి తన మనసు విప్పి చెప్పేలా చేయాలి
మానసిక నిపుణుల కౌన్సెలింగ్ ఇప్పించడం వంటివి చేయాలి
ఘర్షణలు, విపత్తులు, హింస, ఒంటరితనం లాంటివి ఆత్మహత్యలకు కారణం
స్నేహపూర్వకంగా మాట్లాడే మాటలే వారికి స్వాంతన