కిరణ్‌ అబ్బవరం పెళ్లి డేట్‌ ఫిక్సయ్యిందోచ్‌! | Kiran Abbavaram, Rahasya Gorak Wedding Date Locked | Sakshi
Joy of Pets

హీరోహీరోయిన్ల పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌

టాలీవుడ్‌లో ఒక్కటి కానున్న ప్రేమజంట

పెళ్లికి సిద్ధమైన హీరో కిరణ్‌ అబ్బవరం

హీరోయిన్‌ రహస్య గోరఖ్‌తో కొన్నేళ్లుగా లవ్‌

ఈ ఏడాది మార్చిలో కిరణ్‌- రహస్యల నిశ్చితార్థం

నేడు (జూలై 15న) కిరణ్‌ అబ్బవరం బర్త్‌డే

ఈ సందర్భంగా కాబోయే భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన రహస్య

పనిలో పనిగా పెళ్లి తేదీ కూడా చెప్పేసింది

నువ్వు నా భర్తగా మారేందుకు ఇంకా 38 రోజులే ఉందన్న బ్యూటీ

ఆమె చెప్పినదాన్ని బట్టి ఆగస్టు 22న జరగనున్న కిరణ్‌- రహస్యల వివాహం