‘నిరుపేద’ నుంచి నిజమైన ‘రాణి’గా! | Rani Rampal Retirement Interesting Facts Of Her Career | Sakshi

మహిళల హాకీకి వన్నె తెచ్చిన రాణి రాంపాల్‌

హర్యానాలో 1994, డిసెంబరు 4న జననం

14 ఏళ్లకే అరంగేట్రం చేసిన రాణి రాంపాల్‌

భారత స్టార్‌ ఫార్వర్డ్‌గా గుర్తింపు పొందిన రాణి

గోల్స్‌ వేటలో ఫార్వర్డ్‌ రారాణిగా రాణి

భారత్‌ తరఫున 254 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం

దేశం తరఫున 205 గోల్స్‌తో తనదైన ముద్ర

భారత హాకీ మహిళా జట్టు కెప్టెన్‌గా ఎదిగిన రాణి

రాణి కెప్టెన్సీలో టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన భారత్‌

16 ఏళ్ల కెరీర్‌కు అక్టోబరు 24న వీడ్కోలు పలికిన రాణి రాంపాల్‌

భారత సబ్‌ జూనియర్‌ జట్టు కోచ్‌గా నియామకం

వీడ్కోలు సందర్భంగా రాణికి రూ. 10 లక్షల నగదు పురస్కారం

పద్మశ్రీ, మేజర్‌ ధ్యాన్‌చంద్‌ అవార్డులు పొందిన రాణి