కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. కీలక నిర్ణయాలు. వ్యవహార విజయం.
శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు.
వ్యవహారాలు ముందుకు సాగవు. మిత్రులతో కలహాలు. దైవదర్శనాలు. ఆస్తి కొనుగోలులో ఆటంకాలు.
పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు.
కొత్త వ్యక్తులు పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి. బంధువుల కలయిక. పలుకుబడి పెరుగుతుంది.
పనుల్లో అవాంతరాలు. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. వృథా ఖర్చులు. ఆలయ దర్శనాలు.
పనులు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. అనారోగ్యం.
వివాహయత్నాలు సానుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి పిలుపు.
వ్యవహారాలలో ఆటంకాలు. కొత్త రుణాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా. ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం.
సన్నిహితులతో వివాదాలు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. దూరప్రయాణాలు. నిర్ణయాలలో పొరపాట్లు.
నూతన కార్యక్రమాలు చేపడతారు. ఇంటాబయటా మీదే పైచేయి. ఆప్తుల నుంచి శుభవార్తలు.
స్థిరాస్తి వృద్ధి. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. సోదరులతో కలహాలు. ఇంటాబయటా ఒత్తిడులు.