ఆంధ్ర ప్రదేశ్ » చిత్తూరు » గంగాధర నెల్లూరు

Advertisement
నియోజకవర్గం ముఖచిత్రం

గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గ స్వరూపం

నియోజకవర్గ స్వరూపం: నియోజకవర్గంలో 6 మండలాలు ఉన్నాయి. గంగాధరనెల్లూరు, పెనుమూరు, పాలసముద్రం, శ్రీరంగరాజపురం, వెదురుకుప్పం, కార్వేటినగరం, ఈ నియోజకవర్గానికి  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్‌ శాఖా మంత్రి హోదా కలదు. నియోజకవర్గం ఏర్పడిన తరువాత 1962 నుంచి ఎన్నికలు జరిగాయి.

విస్తీర్ణం: 1122 చ.కి.మీ

ఓటర్లు : మొత్తం ఓట్లు 205110

భౌగోళిక పరిస్థితులు: నియోజకవర్గానికి దక్షిణం తమిళనాడు సరిహద్దు, తూర్పు నగరి నియోజకవర్గం సరిహద్దు, ఉత్తరం తిరుపతి రూరల్  నియోజకవర్గం, పడమర చిత్తూరు నియోజకవర్గం సరిహద్దులు కలవు. వరి, చెరుకు, వేరుశెనగ ఎక్కువగా సాగుచేస్తారు. కార్వేటినగరం, వెదురుకుప్పం మండలాల్లో ఎక్కువగా మామిడి తోటలు సాగుచేస్తారు. స్టోన్ క్రషర్స్, షుగర్‌ ఫ్యాక‍్టరీ ప్రధాన వనరులు కలవు. కార్వేటినగరం మండలం రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం.


సామాజిక సమీకరణాలు

నియోజకవర్గం
పేరు గంగాధర నెల్లూరు
జిల్లా చిత్తూరు
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
మొత్తం ఓటర్ల సంఖ్య 205,110
పురుషులు 102,176
మహిళలు 102,927
గత ఎన్నికల ఫలితాలు
Advertisement