Advertisement
నియోజకవర్గం ముఖచిత్రం

మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గ స్వరూపం.

నియోజకవర్గ స్వరూపం: మార్కాపురం: నాలుగు యుగాల చరిత్ర కలిగిన మార్కాపురం పట్టణంలో శ్రీదేవీ, భూదేవీ సమేత లక్ష్మీ చెన్నకేశవస్వామివారు కొలువై ఉన్నారు. స్వామివారి చరిత్ర ఆధారంగా మార్కాపురం పట్టణ పేరు ఏర్పడింది. మండలాలు : మార్కాపురం, తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి. మున్సిపాలిటీలు : మార్కాపురం, పొదిలి నగర పంచాయతీ.

విస్తీర్ణం:

ఓటర్లు: మొత్తం ఓట్లు  212480

నియోజకవర్గంలో కులాల వారీగా ఓట్ల వివరాలు

రెడ్డి సామాజికవర్గం : 49,000

ముస్లింలు : 24,000

కమ్మ : 11,000

ఆర్యవైశ్యులు : 23,000

నాయుడు (కాపు) : 14,000

ఎస్‌సీ, ఎస్‌టీ : 44,000

యాదవులు : 25,000

ఇతరులు : 20,200 ఓట్లు కలవు

భౌగోళిక పరిస్థితులు: మెట్ట ప్రాంతమైన పశ్చిమ ప్రకాశంలో వెలుగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పనులు ప్రారంభించారు. 2014 నుంచి 2019 వరకూ నిర్లక్ష్యానిగా గురికాగా, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెలుగొండ ప్రాజెక్టును ప్రాధాన్యత క్రమంలో చేర్చడంతో ప్రాజెక్టు నీటిని అందించనున్నారు.


సామాజిక సమీకరణాలు

నియోజకవర్గం
పేరు మార్కాపురం
జిల్లా ప్రకాశం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
మొత్తం ఓటర్ల సంఖ్య 212,480
పురుషులు 107,179
మహిళలు 105,296
గత ఎన్నికల ఫలితాలు
Advertisement