Advertisement
నియోజకవర్గం ముఖచిత్రం

నగరి అసెంబ్లీ నియోజకవర్గ స్వరూపం

నియోజకవర్గ స్వరూపం: నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి. నగరి, నిండ్ర, విజయపురం, పుత్తూరు, వడమాలపేట. నియోజకవర్గం ఏర్పడిన తరువాత 1962 నుంచి ఎన్నికలు జరిగాయి.నగరి, పుత్తూరు మున్సిపాలిటీలు హోదా కలదు. నగరి, పుత్తూరు మున్సిపాలిటీలు, రెవెన్యూ గ్రామాల హోదా కలదు. గ్రామ పంచాయతీలు 18 కలవు.

 

విస్తీర్ణం:  35.45 చదరపు కిలోమీటర్లు

ఓటర్లు: మొత్తం ఓట్లు 201587

భౌగోళిక పరిస్థితులు: నియోజకవర్గానికి తూర్పు సత్యవేడు సరిహద్దు, ఉత్తరం తిరుపతి రూరల్  నియోజకవర్గం, పడమర తమిళనాడు సరిహద్దులు కలవు. వరి, చెరుకు, వేరుశెనగ ఎక్కువగా సాగుచేస్తారు. వడమాల పేట మండలం, అప్పలాయగుంటలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధి కలదు. నగరి రాజీవ్ నగర్ వద్ద షిర్డీలోని విధంగా నిర్మించిన సాయిబాబా ఆలయం కలవు.


సామాజిక సమీకరణాలు

నియోజకవర్గం
పేరు నగరి
జిల్లా చిత్తూరు
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
మొత్తం ఓటర్ల సంఖ్య 201,587
పురుషులు 98,216
మహిళలు 103,363
గత ఎన్నికల ఫలితాలు
Advertisement