Advertisement
నియోజకవర్గం ముఖచిత్రం

పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గ స్వరూపం

నియోజకవర్గ స్వరూపం: ఈ నియోజకవర్గంలో చౌడేపల్లె, సోమల, సదుం, పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలు కలవు. ఓటింగ్లో పుంగనూరు రూటే వేరు. పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇప్పటి వరకు రెండు ఉప ఎన్నికలతో సహా 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు పుంగనూరు నుంచి 11 మంది అభ్యర్థులను అసెంబ్లీకి  పంపిన ఘనతను కలిగి ఉంది. 2009, 2014, 2019 ఎన్నికల్లో రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపొంది, హ్యాట్రిక్ సాధించారు.

విస్తీర్ణం:

ఓటర్లు: మొత్తం ఓట్లు 238189

భౌగోళిక పరిస్థితులు:


సామాజిక సమీకరణాలు

నియోజకవర్గం
పేరు పుంగనూరు
జిల్లా చిత్తూరు
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
మొత్తం ఓటర్ల సంఖ్య 238,189
పురుషులు 116,997
మహిళలు 121,184
గత ఎన్నికల ఫలితాలు
Advertisement