Advertisement
నియోజకవర్గం ముఖచిత్రం

పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గ స్వరూపం

నియోజకవర్గ స్వరూపం: ఈ నియోజకవర్గంలో పూతలపట్టు, యాదమరి, బంగారుపాళ్యం, తవణంపల్లె, ఐరాల ఐదు మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గం 2004లో ఏర్పడింది. ఎక్కువుగా  ఉన్న సామాజిక వర్గాలు బీసీలు(యాదవ,  గాండ్ల, మొదలియార్, గౌండర్), ఎస్సీ సామాజిక వర్గాలు. 152 పంచాయతీలు కలవు.

విస్తీర్ణం: 46.22 చ.కి.మీ

ఓటర్లు: మొత్తం ఓట్లు 221038

భౌగోళిక పరిస్థితులు: నియోజక వర్గానికి తూర్పు చంద్రగిరి సరిహద్దు, పడమన తమిళనాడు సరిహద్దు, ఉత్తరం పుంగునూరు సరిహద్దు, దక్షణం చిత్తూరు సరిహద్దు  ఉన్నది. వరి, చెరకు, వేరుశెనగ, రాగి కూరగాయాలు  ఎక్కువుగా సాగు చేస్తారు. ఐదు మండలాలలో మామిడి తోటలు ఎక్కువ. ఐరాల మండలం కాణిపాకంలో కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి.


సామాజిక సమీకరణాలు

నియోజకవర్గం
పేరు పూతలపట్టు
జిల్లా చిత్తూరు
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
మొత్తం ఓటర్ల సంఖ్య 221,038
పురుషులు 109,424
మహిళలు 111,606
గత ఎన్నికల ఫలితాలు
Advertisement