ఆంధ్ర ప్రదేశ్ » ప్రకాశం » ఎర్రగొండపాలెం

Advertisement
నియోజకవర్గం ముఖచిత్రం

ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గ స్వరూపం.

నియోజకవర్గ స్వరూపం: ఎర్రగొల్లవాళ్లు ఇక్కడ నివసించేవారని, వారి పేరుతో ఎర్రగొల్లపాలెం గ్రామంగా పిలిచేవారని, క్రమేపి ఎర్రగొండపాలెంగా మారిందని ఒక కథనం. గ్రామం చుట్టూ ఎర్రకొండలు ఉండటంతో ఎర్రగొండపాలెం గ్రామంగా మారిందని పూర్వీకులు చెప్తుంటారు.

విస్తీర్ణం: 2,54,068 చ.కీ.మీ

ఓటర్లు: మొత్తం 205521

మండలాలు : 05

మేజర్‌ పంచాయతీలు : 01

గ్రామ పంచాయతీలు : 84

భౌగోళిక పరిస్థితులు: తూర్పున దర్శి నియోజకవర్గం, పడమరన అడవి, దక్షిణం మార్కాపురం నియోజకవర్గం, ఉత్తరం గుంటూరు జిల్లా రెవెన్యూ డివిజన్‌ హద్దులు కలవు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో చారిత్రాత్మక దేవాలయాలు ఉన్నాయి. త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం శ్రీశైలం తూర్పు ద్వారంగా పేరుగాంచింది.

ఎర్రగొండపాలెంలోని మిల్లంపల్లి వేణుగోపాల స్వామి ఆలయం పేరుగాంచింది. 14వ శతాబ్ధం నాటి పురాతన ఆలయంగా పేరు గాంచింది. అంతేకాకుండా గణపతిచెక్‌ పోస్టువద్ద రూ 70అడ్వజర్‌ పార్క్‌ను రూపుదిద్దుతున్నారు. éగార్జున సాగర్‌ కుడి కాలువ నుంచి ప్రవహించే కష్టా జలాలు త్రిపురాంతకం, పుల్లలచెరువు మండలాల్లోని 50వేల ఎకరాలలో వరి పంటను పండిస్తున్నారు.


సామాజిక సమీకరణాలు

నియోజకవర్గం
పేరు ఎర్రగొండపాలెం
జిల్లా ప్రకాశం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
మొత్తం ఓటర్ల సంఖ్య 205,521
పురుషులు 104,437
మహిళలు 101,083
గత ఎన్నికల ఫలితాలు
Advertisement