అలా చేయక తప్పలేదు : అఖిలేష్ యాదవ్ | What I did today was a tough decision says akilesh yadav | Sakshi
Sakshi News home page

అలా చేయక తప్పలేదు : అఖిలేష్ యాదవ్

Published Sun, Jan 1 2017 10:05 PM | Last Updated on Tue, Sep 5 2017 12:08 AM

అలా చేయక తప్పలేదు : అఖిలేష్ యాదవ్

అలా చేయక తప్పలేదు : అఖిలేష్ యాదవ్

లక్నో: తండ్రీకొడుకులు ములాయం సింగ్‌ యాదవ్‌, అఖిలేష్‌ యాదవ్‌ల మధ్య ఏర్పడిన వివాదం కొత్త మలుపులు తిరుగుతోంది. ఆదివారం ఎస్పీలో శరవేగంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అఖిలేష్ గ్రూపు ఈ రోజు జాతీయ స్థాయ సమావేశం నిర్వహించి ములాయం సింగ్‌ స్థానంలో అఖిలేష్ యాదవ్ ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకుంది.

సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేష్ యాదవ్ ఎన్నికైన తర్వాత ట్విట్టర్లో స్పందించారు. 'కొన్ని సందర్భాల్లో ప్రేమించే వారిని రక్షించడానికి సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ రోజు నేను తీసుకున్న నిర్ణయం చాలా కఠినమైనప్పటికీ అలా చేయక తప్పలేదు' అని అఖిలేష్ యాదవ్ ట్విట్టర్లో పేర్కొన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement