జీడీపీలో 2 శాతం

Direct public investment of 2 per cent of India GDP can potentially generate 11 million jobs - Sakshi

ప్రత్యక్ష పెట్టుబడితో భారీ ఉపాధి

ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ నివేదిక  

న్యూఢిల్లీ: భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2 శాతం ప్రత్యక్ష ప్రభుత్వ పెట్టుబడితో 11 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించవచ్చని  ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఎల్‌ఓ) తాజా నివేదిక పేర్కొంది.

మొత్తం ఉపాధి సృష్టిలో దాదాపు 70 శాతం మహిళలకు ప్రయోజనం కలుగుతుందని కూడా విశ్లేíÙంచింది. భారత్‌ పురోగతికి  తీసుకోవాల్సిన అంశాలపై ఎఫ్‌ఎల్‌ఓ ఒక రోడ్‌మ్యాప్‌ను కూడా ఆవిష్కరించింది. వీటిలో అంశాలు– లీవ్‌ పాలసీలు, కేర్‌ సరీ్వస్‌ సబ్సిడీలు, కేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పెట్టుబడి, కేర్‌ వర్కర్లకు నైపుణ్య శిక్షణ, నాణ్యత హామీ కీలకమైనవని నివేదిక పేర్కొంది.

Election 2024

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top