సీమాంధ్ర కాంగ్రెస్ జాబితా విడుదల | Seemandhra Congress list released | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర కాంగ్రెస్ జాబితా విడుదల

Published Sun, Apr 13 2014 8:24 PM | Last Updated on Mon, Mar 18 2019 8:56 PM

సీమాంధ్ర కాంగ్రెస్ జాబితా విడుదల - Sakshi

హైదరాబాద్: సీమాంధ్ర లోక్సభ, శాసనసభ అభ్యర్థుల జాబితాను ఏఐసిసి విడుదల చేసింది. ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆమోదించడంతో 139 మంది శానసభ అభ్యర్థుల పేర్లను, 20 మంది లోక్సభ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. మిగిలిన స్థానాల విషయంలో ఇంకా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులు
1.శ్రీకాకుళం - కిల్లి కృపారాణి
2.విజయనగరం - బొత్స ఝాన్సీ
3.అరకు - కిషోర్ చంద్రదేవ్
4.ఒంగోలు - దర్శి పవన్ కుమార్
5.నర్సాపురం - కనుమూరి బాపిరాజు
6.అమలాపురం - బుచ్చి మహేశ్వర రావు
7.ఏలూరు - నాగేశ్వర రావు
8.గుంటూరు - షేక్ వహీద్
9.బాపట్ల - పనబాక లక్ష్మి
10.తిరుపతి - చింతామోహన్
11.కాకినాడ - పల్లం రాజు
12.అమలాపురం - బుచ్చిమహేశ్వర రావు
13.రాజమండ్రి - కందుల దుర్గేష్
14.విజయవాడ - దేవినేని అవినాష్
15.నెల్లూరు - వాకాటి నారాయణ రెడ్డి
16.రాజంపేట - సాయిప్రతాప్
17.హిందూపురం - చిన వెంకట్రాముడు
18.నంద్యాల - బివై రామయ్య
19.కర్నూలు - కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి
20.నరసరావుపేట - కాసు కృష్ణా రెడ్డి

విశాఖపట్నం, మచిలీపట్నం, కడప, అనంతపురం, చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించవలసి ఉంది.

శాసనసభకు పోటీ చేసే అభ్యర్థులు
1.అమలాపురం - జంగా గౌతమ్‌
2.రాజోలు - సరెళ్ల విజయ ప్రసాద్‌
3.గన్నవరం - పాముల రాజేశ్వరీ దేవి
4.కొత్తపేట - ఆకుల రామకృష్ణ
5.మండపేట - కామన ప్రభాకరరావు
6.రాజానగరం - అంకం నాగేశ్వరరావు
7.రాజమండ్రి రూరల్ - శ్రీమతి రాయుడు రాజవెల్లి
8.జగ్గంపేట - తోట సూర్యనారాయణ మూర్తి
9.రంపచోడవరం - కేవీవీ సత్యనారాయణ రెడ్డి
10.నిడదవోలు - కామిశెట్టి వెంకట సత్యనారాయణ
11.ఆచంట - ఇందుగపల్లి రామానుజ రావు
12.పాలకొల్లు - బాల నాగేశ్వరరావు
13.నరసాపురం - నాగతులసీరావు
14.భీమవరం - యెర్లగడ్డ రాము
15.ఉండి - గాడిరాజు లచ్చిరాజు
16.తాడేపల్లిగూడెం -  దేవతి పద్మావతి
17.దెందులూరు - మాగంటి వీరేంద్ర ప్రసాద్‌
18.ఏలూరు - వెంకట పద్మరాజు
19.గోపాలపురం - కాంతవల్లి కృష్ణవేణి
20.పోలవరం - కంగల పోసిరత్నం

21.తిరువూరు - రాజీవ్‌ రత్న ప్రసాద్
22.నూజివీడు - చిన్నం రామకోటయ్య
23.గుడివాడ - అట్లూరి సుబ్బారావు
24.పామర్రు - డి.వై.దాస్‌
25.విజయవాడ వెస్ట్ - వెలంపల్లి శ్రీనివాసరావు
26.విజయవాడ సెంట్రల్‌ - మల్లాడి విష్ణువర్థన్‌రావు
27.విజయవాడ ఈస్ట్ - దేవినేని రాజశేఖర్‌
28.మైలవరం - ఆప్పసాని సందీప్‌
29.నందిగామ - బోడపాటి బాబూరావు
30.జగ్గయ్యపేట - వేముల నాగేశ్వరరావు
31.పెదకూరపాడు - పక్కల సూరిబాబు
32.తాడికొండ - చల్లగాలి కిషోర్‌
33.మంగళగిరి - కాండ్రు కమల
34.పొన్నూరు - తేళ్ల వెంకటేష్‌ యాదవ్
35.వేమూరు - రేవెండ్ల భరత్‌బాబు
36.రేపల్లె - మోపిదేవి శ్రీనివాసరావు
37.తెనాలి - నాదెండ్ల మనోహర్‌
38.బాపట్ల - సి.హెచ్. నారాయణరెడ్డి
39.ప్రత్తిపాడు - కొరివి వినయ్‌కుమార్
40.గుంటూరు వెస్ట్ - కన్నా లక్ష్మీనారాయణ

41.గుంటూరు ఈస్ట్ - ఎస్‌కే మస్తాన్ వలీ
42.చిలకలూరిపేట - ఎం. హనుమంతరావు
43.నరసరావుపేట - కాసు మహేష్‌రెడ్డి
44.సత్తెనపల్లి - యెర్రం వెంకటేశ్వరరెడ్డి
45.వినుకొండ - ఎం. మల్లిఖార్జునరావు
46.గురజాల - ఆనం సంజీవ్‌రెడ్డి
47.మాచర్ల - రాంశెట్టి నరేంద్ర బాబు
48.దర్శి - కోట పోతుల  జ్వాలారావు
49.పర్చూరు - మోదుగుల కృష్ణారెడ్డి
50.అద్దంకి - గాలం లక్ష్మీయాదవ్
51.చీరాల - మెండు నిశాంత్‌
52.మార్కాపురం - ఏలూరి రామచంద్రారెడ్డి
53.సంతనూతలపాడు - నూతల తిరుమల రావు
54.ఒంగోలు - యెద్దు శశికాంత్‌ భూషణ్‌
55.కందుకూరు - వెంకట్రావ్ యాదవ్‌
60.కొండేపి - జి.రాజ్‌విమల్‌

61.గిద్దలూరు - కందుల గౌతమ్‌రెడ్డి
62.కనిగిరి - ముక్కు ఉగ్రనరసింహారెడ్డి
63.కోవూరు - జి.వెంకటరమణ
64.నెల్లూరు సిటీ - ఏసీ సుబ్బారెడ్డి
65.నెల్లూరు రూరల్‌- ఆనం విజయకుమార్‌రెడ్డి
66.సర్వేపల్లి - కె.పట్టాభిరామయ్య
67.గూడూరు - పనబాక కృష్ణయ్య
68.సూళ్లూరుపేట - డి.మధుసూదనరావు
69.వెంకటగిరి - ఎన్‌.రామ్‌కుమార్‌రెడ్డి
70.బద్వేల్ - జె.కమల్ ప్రభాస్‌
71.రాజంపేట - గాజుల భాస్కర్‌
72.కడప - మహ్మద్‌ అష్రాఫ్‌
73.రాయచోటి - షేక్ ఫజ్లే ఇల్లా
74.పులివెందుల - రాజగోపాల్‌రెడ్డి
75.ఆళ్లగడ్డ - టి.ఎ.నరసింహారావు
76.శ్రీశైలం - షబానా
77.నందికొట్కూరు - చెరుకూరి అశోకరత్నం
78.కర్నూలు - అహ్మద్ అలీఖాన్
79.నంద్యాల - జూపల్లి రాకేష్‌రెడ్డి
80.బనగానపల్లి - పేర రామసుబ్బారెడ్డి

81.డోన్ - ఎల్‌.లక్ష్మీరెడ్డి
82.పత్తికొండ - కె.లక్ష్మీనారాయణరెడ్డి
83.కోడుమూరు - పి.మురళీకృష్ణ
84ఆదోని - మనియర్ యూనిస్‌

85)  చీరాల -      మేండు నిశాంత్
 86)  సంతనూతలపాడు(ఎస్‌సి)- నూతల తిరుమల రావు
 87)  ఒంగోలు   -    ఎడ్డు శశికాంత్ భూషన్
 88)  కందుకూరు- ఆర్. వెంకట్‌రావు యాదవ్
 89)  కొండాపి (ఎస్‌సి)-         రాజ్‌విమల్
 90)  మార్కాపురం- ఎలూరి రామ్ చంద్రారెడ్డి
 91)  కనిగిరి- ముక్కు ఉగ్ర నరసింహరెడ్డి
 92)  కోవూరు- జి.వెంకట్ రమణ
 93)  నెల్లూరు -సిటీ ఎ.సి.సుబ్బా రెడ్డి
 94)  సర్వేపల్లి -పట్టాబి రామయ్య 
 95)  గూడురు-(ఎస్‌సి) పనబాక కృష్టయ్య
 96)  సూళ్లూర్పేట- డి.మధుసుదన్ రావు
 97)  వెంకటగిరి- నండురుమల్లి రామ్ కుమార్
98 బద్వేల్-  కమల్ ప్రభాస్
99 గిద్దలూరు-   కందుల గౌతమ్ రెడ్డి
 100)  రాజంపేట- గాజుల బాస్కర్
 101)  కడప- ఎమ్. ఆష్రాఫ్
 102)  రాయచోటి- షేక్ ఫజల్ ఇలాయ్
 103)  పులివెందుల-   రాజ్ గోపాల్ రెడ్డి 
 104)  ఆళ్లగడ్డ-  టి.ఎ. నరసింహరావు
 105)  శ్రీశైలం- షబానా
 106)  నందికోట్కూరు- చిరుకురి అశోకా రత్నం
 107)  కర్నూల్- అహ్మద్ ఆలీ ఖాన్
 108)  నంద్యాల- డా.జూపల్లి రాకేష్ రెడ్డి
 110) బనగానపల్లే- పేరా రామ సుబ్బారెడ్డి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement