
మెరిసే.. మురిసే..
డిస్క్ జాకీ రాకింగ్ వుూ్యజిక్‌తో హోరెత్తిస్తుంటే... కుర్రకారు అదిరిపోయే స్టెప్పులతో దువుు్మ లేపారు. ఆపై అమ్మయిల క్యాట్ వాక్‌లు.. అబ్బాయిల ట్రెండీ డ్రస్‌లు.. మొత్తానికి అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యార్థులు ఫ్రెషర్స్ డేను ఏడాదంతా గుర్తుండేలా సెలబ్రేట్ చేసుకున్నారు. కోఠి.. హోటల్ సితారా రాయుల్‌లో జరిగిన ఈ వేడుకలో యుువత ఆనందం అంచులు తాకింది.
- సుల్తాన్‌బజార్