సెక్స్ ‘హంటర్’! | sex hunter | Sakshi
Sakshi News home page

సెక్స్ ‘హంటర్’!

Mar 24 2015 11:57 PM | Updated on Sep 2 2017 11:19 PM

సెక్స్ ‘హంటర్’!

సెక్స్ ‘హంటర్’!

శ్రీరాం రాఘవన్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ హిట్ మూవీ ‘బదలాపూర్’లో తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మ రాధికా ఆప్టే...

శ్రీరాం రాఘవన్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ హిట్ మూవీ ‘బదలాపూర్’లో తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మ రాధికా ఆప్టే... తన ‘బోల్డ్’నెస్‌ను మరోసారి చాటింది. రీసెంట్‌గా రిలీజైన ‘హంటర్’ సినిమాలో అమ్మడు మరింత రెచ్చిపోయిందట. అంతే కాదు... ఆఫ్ స్క్రీన్ కూడా అంతే ఓపెన్‌మైండెడ్‌గా మాట్లాడేస్తోంది. ఓ మరాఠీ డైలీతో మాట్లాడుతూ... అసలు తన దృష్టిలో ఆకలెలాగో సెక్సూ అంతేనని తెగేసి చెప్పింది.

‘సెక్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడటం మన దగ్గర పెద్ద ఇష్యూ. అందుకే సినిమాల్లో దాన్ని వ్యాపారం చేసి అమ్ముకుంటున్నారు. ఆకలేస్తే అన్నమెలా తింటామో... శరీరానికి సెక్స్ కూడా కనీస అవసరం. ఇది ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది’ అంటూ గటగటా చెప్పేసిందీ ఈ చిన్నది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement