జనరంజకంగా వాసవీ చరిత్ర | 'Sri Vasavi Charitra' movie completed | Sakshi
Sakshi News home page

జనరంజకంగా వాసవీ చరిత్ర

Published Tue, Oct 22 2013 1:35 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

జనరంజకంగా వాసవీ చరిత్ర - Sakshi

జనరంజకంగా వాసవీ చరిత్ర

కన్యకాపరమేశ్వరి అమ్మవారి చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి చరిత్ర’. కన్యకగా సందీప్తి నటించిన ఈ చిత్రంలో పార్వతీ పరమేశ్వరుల పాత్రలను రమ్యకృష్ణ, జె.టి.రమేష్ పోషించారు. 
 
 శ్రీపాద రామచంద్రరావు దర్శకత్వంలో జె.ఆర్.పద్మిని, కొంపల్లి చంద్రశేఖర్, కాసనగొట్టు రాజశేఖర్‌గుప్త నిర్మించిన ఈ చిత్రం నిర్మాణం పూర్తి చేసుకుంది. 
 
 ఒక మంచి సినిమా అందించాలనే లక్ష్యంతో ఈ  సినిమా చేశామని, 30 నిమిషాల గ్రాఫిక్స్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని, త్వరలోనే పాటల్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. అమ్మవారి మహిమలను జనరంజకంగా ఆవిష్కరించామని దర్శకుడు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement