
'ఐస్ బకెట్ ఛాలెంజ్'.. ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు సెలబ్రటీలందరూ దీని క్రేజ్‌లో ఊగిపోతున్నారు. ఏఎల్‌ఎస్ అసోసియేషన్ కోసం నిధుల సేకరణలో భాగంగా పరిచయమైన ఈ ఛాలెంజ్, ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్. ఒక బకెట్‌లోని చల్లని నీటిని (లేదా ఐసు ముక్కలను) మీద పోసుకోవడమే ఈ ఛాలెంజ్. కొందరు క్రేజ్ కోసం, కొందరు వెర్రిలో భాగంగా దీన్ని ఫేస్ చేస్తున్నారు. దీన్నెలా తీసుకున్నా.. మంచి ప్రయత్నం కోసం పరిచయమైన దీన్ని అభినందించాల్సిందే!!

దలేర్ మెహందీ

సిద్థార్ధ్ మల్హోత్ర

టామ్ క్రూయిస్, క్రిస్ మెక్ క్వారీ

లేడీ గాగా

హస్సికా మొత్వాని

దలేర్ మెహందీ

సిద్థార్ధ్ మల్హోత్ర

టామ్ క్రూయిస్, క్రిస్ మెక్ క్వారీ

లేడీ గాగా

హస్సికా మొత్వాని

అక్షయ్ కుమార్

అభిషేక్ బచ్చన్

సానియా మీర్జా

రితీష్ దేష్ ముఖ్

బిల్ గేట్స్

జస్టిన్ బీబర్

షకీరా

క్రిస్ గేల్

గుత్తా జ్వాల

జెన్నిఫర్ లోపేజ్

అశ్విని పొన్నప్ప