-
ఆస్పత్రిలో చేరిన 'బిగ్‌బాస్' ప్రియాంక.. ఆ తప్పు వల్లే ఇలా!
బిగ్‌బాస్ తెలుగు షో వల్ల చాలామంది మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలా ఐదో సీజన్లో పాల్గొన్న ఈ ట్రాన్స్ బ్యూటీ.. పలు షోలు చేస్తూ బిజీగా ఉంది. అయితే తాను ఇప్పుడు ఆస్పత్రి పాలైనట్లు చెప్పుకొచ్చింది. ఒక్క తప్పు వల్లే ఇలా జరిగిందని బోరుమంది. అసలు తనకు ఏం జరిగింది? ఎందుకు అనారోగ్యానికి గురయ్యాననే విషయాల్ని వీడియోగా రిలీజ్ చేసింది. (ఇదీ చదవండి: బాలీవుడ్లో డబ్బులిచ్చి ఆ పని చేయించుకుంటారు: ప్రియమణి) ప్రియాంకకు ఏం చెప్పింది? 'ప్రస్తుతం నేను ఓ ఛానెల్లో డ్యాన్స్ షో చేస్తున్నారు. దానికోసం ప్రాక్టీస్ కూడా అవుతోంది. అయితే ఓ రోజు ప్రాక్టీస్ తర్వాత ఎందుకో బాడీ సహకరించలేదు. చాలా డీహైడ్రేట్ అయిపోయాను. 20 రోజులుగా వరసగా డ్యాన్స్ ప్రాక్టీసు చేయడం వల్ల ఒళ్లు నొప్పులు వచ్చాయి. దీంతో డాక్టర్ని సంప్రదించకుండా పెయిన్ కిల్లర్స్, మెడిసన్ తీసుకున్నాను. వీటి వల్ల లివర్ టిష్యూస్ డ్యామేజ్ అయ్యేంత పరిస్థితి వచ్చింది. యాంటీ బయోటిక్ లాంటి మందులు వాడటం వల్లే తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను' 'ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నానంటే.. డాక్టర్ సలహా తీసుకోకుండా నాలా ఎలాంటి మందులు వాడొద్దు. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాసరే డాక్టర్ దగ్గరికి వెళ్లండి. వాళ్ల సలహా, సూచనలతో మెడిసన్ వాడి ఆరోగ్యం సరిచేసుకోండి. నేను సొంతంగా ఇలా మందుల వాడి ప్రాణాలు మీదకు తెచ్చుకున్నాను. పెయిన్ కిల్లర్స్ అయితే నా లివర్‌పై చాలా ఎఫెక్ట్ చూపించాయి. ఆస్పత్రిలో చేరడం వల్ల డ్యాన్స్ కూడా నా బదులు వేరొకరు చేయాల్సి వచ్చింది' అని ప్రియాంక తన వీడియోలో చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: తల్లి కాబోతున్న 'కల్కి' హీరోయిన్? పెళ్లయిన ఆరేళ్లకు ఇలా!) -
బిగ్ బాస్: నా ప్రైజ్ మనీలో వాళ్లే రూ. 27 లక్షలు తీసుకున్నారు: వీజే సన్నీ
బిగ్గెస్ట్ రియాలటీ షోగా బిగ్‌బాస్‌కు మంచి గుర్తింపు ఉంది. అందులో వారం వారం కంటెస్టెంట్లకు రెమ్యునరేషన్‌తో పాటు రూ. 50 లక్షల ప్రైజ్ మనీ ఉంటుంది. దీంతో ఎలాగైన విన్నర్ కావాలని అందరూ అనుకుంటారు. ఈ షో ద్వారా మంచి అవకాశాలతో పాటు చేతకి డబ్బు కూడా అందుతుందని భావిస్తారు. బిగ్ బాస్ ప్రైజ్ మనీ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో సీజన్-5 విన్నర్ వీజే సన్నీ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. 'నేను విన్నర్ అయితే కంగ్రాట్యులేట్ నా ఒక్కడికే చెప్పకోలేదు.. గవర్నమెంట్‌కి కూడా చెప్పాను. ఎందుకంటే.. జీఎస్టీ ద్వారా నాకంటే ఎక్కువగా.. దాదాపు ఫిఫ్టీ- ఫిఫ్టీ షేర్ చేసుకున్నట్టే మేము. ఆడింది నేను.. గెలిచింది వాళ్లు అనేలా ఉంది. ఆట నాది ప్రైజ్ మనీ వాళ్లది. బిగ్ బాస్ విన్నర్ అయిన నాకు రూ.50 లక్షలు ఇవ్వాలి కానీ అందులో దాదాపు రూ.27 లక్షల వరకు ప్రభుత్వానికి వెళ్లిపోయింది. అంత డబ్బు టాక్స్ రూపంలో తీసేసుకున్నారు. కరెక్ట్‌గా ఎంతనేది నాకు గుర్తు లేదు కానీ.. దాదాపు సగానికి సగం టాక్స్ ద్వారా తీసేసుకున్నారు. గవర్నమెంట్ టాక్స్ కట్ చేసుకున్న తరువాతే మిగిలిన అమౌంట్ నాకు వచ్చింది. ఛానల్ వాళ్లు టాక్స్ రూపంలో ఆ డబ్బు కట్ చేసుకుని మిగిలన మొత్తం ఇస్తారు. డొనేషన్స్ రూపంలో చాలామంది టాక్స్ ఎగ్గొడుతుంటారు కానీ.. మనకి అన్ని తెలివితేటలు ఉంటే.. ఇక్కడెందుకు ఉంటాం.. అందుకే ఫుల్ అమౌంట్ టాక్స్ రూపంలో కట్టాల్సి వచ్చింది.' అంటూ తన ప్రైజ్ మనీ గురించి చెప్పుకొచ్చాడు వీజే సన్నీ. ఈ లెక్కన ఆయనకు కేవలం రూ. 23 లక్షలు చేతికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పన్నుతో పాటు అదనంగా జీఎస్టీ కూడా చేరడంతో ప్రైజ్ మనీలో ఎక్కువ కోత పడిందని ఆయన తెలిపాడు. బిగ్ బాస్‌తో గుర్తింపు తెచ్చుకున్న వీజే సన్నీ హీరోగా పలు సినిమా ఛాన్సులు దక్కించుకుంటున్నాడు. వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటిస్తున్న సినిమా 'సౌండ్ పార్టీ'. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలు. సంజయ్ శేరి దర్శకత్వం వహించారు. తొలుత నవంబరు తొలివారంలో రిలీజ్ అనుకున్నారు కానీ వాయిదా పడింది. తాజాగా నవంబరు 24న కొత్త విడుదల అని ప్రకటించారు. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. -
'బిగ్‌బాస్' విన్నర్ సన్నీ కొత్త మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రస్తుతం బిగ్‌బాస్ 7వ సీజన్ నడుస్తోంది. హౌస్మేట్స్ గొడవలతో ఓ మాదిరిగా ఎంటర్టైన్ చేస్తున్నారు. మరోవైపు ఈ షో ఐదో సీజన్ విజేత వీజే సన్నీ కొత్త సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు రెడీ అయిపోయాడు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ టీజర్, పాటలు కాస్త ఆసక్తి రేపుతున్నాయి. తాజాగా చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. ఇంతకీ ఏ మూవీ? ఏంటి సంగతి? (ఇదీ చదవండి: బిగ్‌బాస్ ప్లాన్ ఫెయిల్? ఈసారి ఆమెను కాపాడటం కష్టమే!) వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటిస్తున్న సినిమా 'సౌండ్ పార్టీ'. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలు. సంజయ్ శేరి దర్శకత్వం వహించారు. తొలుత నవంబరు తొలివారంలో రిలీజ్ అనుకున్నారు కానీ వాయిదా పడింది. తాజాగా నవంబరు 24న కొత్త విడుదల అని ప్రకటించారు. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: శుద్ధపూస శివాజీ మళ్లీ దొరికేశాడు.. రతిక, ప్రశాంత్ వల్లే ఇలా!) -
బిగ్ బాస్ బ్యూటీ శ్వేతా వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం
బిగ్ బాస్ ఫేమ్ శ్వేతా వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె తెలిపింది. షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమా అవకాశాలు దక్కించుకుని ఆపై బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో అడుగుపెట్టి ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న బ్యూటీ శ్వేతా వర్మ.. వెండితెరపై హీరోయిన్గా, సైడ్ ఆర్టిస్ట్‌గా ఇలా చాలా పాత్రలను పోషించింది. కానీ బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాతే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా శ్వేతా వర్మ తన ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదం గురించి ఆమె ఇలా చెప్పింది. ఓ భయంకరమైన అగ్ని ప్రమాదం మా ఇంట్లో జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగింది. దీంతో రూం మొత్తం కాలిపోయింది. నా ఫ్యామిలీతో పాటు.. నా పెట్స్ కూడా సేఫ్‌గానే ఉన్నాయి. ఈ భయంకరమైన ప్రమాదం నుంచి నేను కోలుకునేందుకు కొంత సమయం పడుతుంది. దయచేసి నా కోసం మీరు ప్రార్థించండి. ఆందోళన వద్దు. మేము ఇప్పుడు క్షేమంగానే ఉన్నాం. కొద్దిరోజుల తర్వాత మళ్లీ సోషల్ మీడియా ద్వారా మీకు టచ్‌లోకి వస్తాను.' అంటూ శ్వేతా వర్మ తెలిపింది. ఈ పోస్ట్ చూసిన వెంటనే టాలీవుడ్ నటి, బిగ్ బాస్ ప్రియ రియాక్ట్ అయ్యారు.. 'నేను ఎప్పుడూ నీ కోసం ప్రార్థిస్తుంటాను శ్వేతా' అని ఆమె తెలిపింది. శ్వేతా అభిమానులు కూడా శ్వేతా వర్మ గురించి రియాక్ట్ అవుతున్నారు. View this post on Instagram A post shared by Swetaa Varma (@swetaavarma) -
ఓ ఆర్టిస్ట్‌గా మాత్రమే చూడండి.. కామంతో కాదు.. బిగ్ బాస్ బ్యూటీ!
బుల్లితెర నటి ప్రియాంక సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి పనిలేదు. కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక బిగ్‌బాస్ సీజన్-5లో పాల్గొని మరింత పాపులారిటీని సంపాదించుకుంది. మానస్ అంటే ఇష్టమంటూ హౌస్‌లో సందడి చేసింది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది భామ. బోల్డ్ ఫోటో షూట్లతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాలో షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (ఇది చదవండి: ఎంపీతో ఎంగేజ్మెంట్.. అందంగా ముస్తాబైన హీరోయిన్ ఇల్లు) ప్రియాంక తన ఇన్‌స్టాలో రాస్తూ.. ' ఇది బోల్డ్ కాదు.. నేను ఓ ఆర్టిస్ట్ అన్న విషయం గుర్తుంచుకోండి. మీ హృదయంతో నా అందాన్ని చూడండి. అంతేకానీ మీ కామపు కళ్లతో కాదు.' అంటూ పోస్ట్ చేసింది. అందులో టవల్ చుట్టుకున్న ఫోటోలు షేర్ చేయడంతో నెటిజన్స్ మరీ బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు నెటిజన్స్ ఆమె తీరును తప్పుబడుతుండగా.. మరికొందరేమో మద్దతుగా నిలుస్తున్నారు. ఏది ఏమైనా బిగ్ బాస్ పింకీ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. (ఇది చదవండి: 'శాకుంతలం' సినిమాకు ఇంటర్నేషనల్ అవార్డులు.. నెటిజన్స్ ట్రోలింగ్) View this post on Instagram A post shared by Priyanka Singh (@priyankasingh.official_)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్‌వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- రగులుతున్న క్యాంపస్‌లు!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement