నా సంతోషానికి జన్మదిన శుభాకాంక్షలు:ఎన్టీఆర్ | jr ntr tweets Happy birthday to my happiness | Sakshi
Sakshi News home page

నా సంతోషానికి జన్మదిన శుభాకాంక్షలు:ఎన్టీఆర్

Published Sat, Jul 22 2017 4:21 PM | Last Updated on Tue, Sep 5 2017 4:38 PM

నా సంతోషానికి జన్మదిన శుభాకాంక్షలు:ఎన్టీఆర్

నా సంతోషానికి జన్మదిన శుభాకాంక్షలు:ఎన్టీఆర్

నేడు జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు అభయ్ రామ్ రెండవ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన ట్విట్టర్ ద్వారా అభయ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ తన ట్విట్టర్ లో "ఈ రోజు నా సంతోషానికి జన్మదిన శుభాకాంక్షలు. ఎల్లప్పుడు మీరు ఇచ్చే ఆశీర్వాదం నాకు ఓ వరం లాంటిది. అందరికీ ధన్యవాదాలు'' అని పేర్కొన్నాడు. బిగ్ బాస్ షోలో ఆయనతో పాటు అభయ్ ఉన్న ఫోటోలను పోస్ట్ చేశారు.  ప్రస్తుతం ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో జై లవ కుశ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ బిగ్ బాస్ షోకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నారు. 

ప్రముఖ దర్శకుడు కొరటాల శివ అభయ్ రామ్ కి తన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. నా ప్రియమైన స్నేహితుడు అభయ్ రామ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నిజంగానే అభయ్ నాకు మంచి స్నేహితుడని,  గాడ్ బ్లెస్ యూ అభయ్ అని కొరటాల అందులో పేర్కొన్నారు. 
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement