హ్యాట్సాఫ్.. నేను నీ అభిమానినైపోయా! | President Pranab, PM Modi several others wishes to Olympic silver medal winner PV Sindhu | Sakshi
Sakshi News home page

హ్యాట్సాఫ్.. నేను నీ అభిమానినైపోయా!

Published Fri, Aug 19 2016 10:08 PM | Last Updated on Wed, Aug 15 2018 6:32 PM

హ్యాట్సాఫ్.. నేను నీ అభిమానినైపోయా! - Sakshi

హ్యాట్సాఫ్.. నేను నీ అభిమానినైపోయా!

న్యూఢిల్లీ:  ఒలింపిక్స్ లో చరిత్రాత్మక ఘనత సాధించిన పీవీ సింధుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో తృటిలో స్వర్ణం చేజార్చుకుని రజిత పతకం సాధించిన సింధును రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, పలు పార్టీల ముఖ్యనేతలు, సినీ తారలు పొడగ్తలతో ముంచేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ అయితే ఒక అడుగు ముందుకేసి.. 'హ్యాట్సాఫ్.. నేను నీ అభిమానినైపోయా..' అంటూ సింధూను ఆశీర్వదించారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement