కేజీబీవీల్లో పోస్టుల భర్తీ కేజీబీవీల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. 55 పోస్టులు భర్తీ చేయనున్నారు. –8లో | - | Sakshi
Sakshi News home page

కేజీబీవీల్లో పోస్టుల భర్తీ కేజీబీవీల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. 55 పోస్టులు భర్తీ చేయనున్నారు. –8లో

Jan 4 2026 6:54 AM | Updated on Jan 4 2026 6:54 AM

కేజీబ

కేజీబీవీల్లో పోస్టుల భర్తీ కేజీబీవీల్లో పోస్టుల భర్తీకి

కేజీబీవీల్లో పోస్టుల భర్తీ కేజీబీవీల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. 55 పోస్టులు భర్తీ చేయనున్నారు. –8లో ఇంకా ఎందరో..

●ఈ ఏడాది మార్చి 21న పోలెండ్‌లో పలాస మండలం తర్లకోటకు పంచాయతీకి చెందిన బుడత దామోదర్‌ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. పోలెండ్‌ శ్రీకాకుళం తెలుగు సంఘం వారు చందాలు వేసుకుని సాయం చేశారు.

●ఈదుపురం గ్రామానికి చెందిన దల్లి గురుమూర్తి పోలెండ్‌లో వలస కూలీగా పనిచేస్తూ అనారోగ్యానికి గురయ్యాడు. స్నేహితుల సహాయంతో స్వగ్రామం చేరుకున్న గురుమూర్తి ఈ ఏడాది సెప్టెంబర్‌ 27న ఇంటి వద్ద మృతి చెందాడు.

●కంచిలి మండలం పురుషోత్తపురం పంచా యతీ గద్దలపాడు గ్రామానికి చెందిన నక్క నరసింహరావు అబుదాబిలోని ఎన్‌.ఎస్‌.హెచ్‌ కంపెనీలో వెల్డర్‌గా పనిచేస్తున్నా డు. ఈ ఏడాది అక్టోబ ర్‌ 26న కడుపునొప్పిగా ఉందంటూ చెప్పడంతో తోటి కార్మికులు ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.

కేజీబీవీల్లో పోస్టుల భర్తీ కేజీబీవీల్లో పోస్టుల భర్తీకి1
1/1

కేజీబీవీల్లో పోస్టుల భర్తీ కేజీబీవీల్లో పోస్టుల భర్తీకి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement