వావ్‌.. అద్భుతమైన క్యాచ్‌ పట్టాడు | Sakshi
Sakshi News home page

వావ్‌.. అద్భుతమైన క్యాచ్‌ పట్టాడు

Published Sat, Apr 22 2017 6:29 PM

వెస్టిండీస్‌తో తొలి టెస్టులో పాకిస్థాన్‌ క్రికెటర్‌ వాహబ్ రియాజ్ అద్భుతమైన క్యాచ్‌ పట్టుకున్నాడు. జమైకాలో జరుగుతున్న ఈ మ్యాచ్‌ తొలిరోజు ఆటలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement