జగనన్న ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో పెరటి కోళ్ల పెంపకం | Sakshi
Sakshi News home page

జగనన్న ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో పెరటి కోళ్ల పెంపకం

Published Tue, Nov 14 2023 8:33 AM

స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు జగనన్న ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో అక్కచెల్లెమ్మలు చిరు వ్యాపారాలు చేసుకుంటూ తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు. స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకోవడం ద్వారా మహిళా సాధికారత సాకారం అవుతుంది.

Advertisement
Advertisement