చెక్బౌన్స్ కేసు: జీవితకు రెండేళ్ల జైలు | actress jeevitha jailed for two years in cheque bounce case | Sakshi
Sakshi News home page

చెక్బౌన్స్ కేసు: జీవితకు రెండేళ్ల జైలు

Published Mon, Nov 24 2014 2:25 PM | Last Updated on Thu, Jul 11 2019 7:42 PM

చెక్బౌన్స్ కేసు: జీవితకు రెండేళ్ల జైలు - Sakshi

చెక్బౌన్స్ కేసు: జీవితకు రెండేళ్ల జైలు

చెక్బౌన్సు కేసులో సినీనటి, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి జీవితకు రెండేళ్ల జైలుశిక్ష పడింది. రూ. 25 లక్షల జరిమానా కూడా విధించారు. 2007లో ఎవడైతే నాకేంటి అనే సినిమా నిర్మించారు. సామ శేఖర్రెడ్డి వద్ద రుణం తీసుకున్నారు. సినిమా రైట్స్ కూడా ఇస్తామని చెప్పారు.

అయితే, ఏడేళ్లయినా తనకు డబ్బులు ఇవ్వలేదని, అనేకసార్లు ఆమె ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని శేఖర్ రెడ్డి చెప్పారు. ఇన్నాళ్లు వేచి చూసినా ఫలితం లేకపోవడంతో చివరకు 2014 జనవరిలో ఎర్రమంజిల్ కోర్టులో తాను చెక్ బౌన్స్ కేసు దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. కేసు విచారించిన ఎర్రమంజిల్ కోర్టు జీవితకు రూ. 25 లక్షల జరిమానా, రెండేళ్ల జైలుశిక్ష విధించింది.

(ఇంగ్లీషు కథనం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement