రెండుగా విడిపోయిన రైలు.. దెబ్బతిన్న బోగీ | sampark kranthi express divides into two at uppuguda | Sakshi
Sakshi News home page

రెండుగా విడిపోయిన రైలు.. దెబ్బతిన్న బోగీ

Published Mon, Jul 21 2014 9:24 AM | Last Updated on Sat, Sep 2 2017 10:39 AM

రెండుగా విడిపోయిన రైలు.. దెబ్బతిన్న బోగీ

రెండుగా విడిపోయిన రైలు.. దెబ్బతిన్న బోగీ

ఢిల్లీ నుంచి యశ్వంత్పూర్ వెళ్లే సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలు స్వల్ప ప్రమాదానికి గురైంది. హైదరాబాద్లోని కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఉప్పుగూడ ప్రాంతంలో రైలు రెండుగా విడిపోయింది. దీంతో ఎస్7 బోగీ దెబ్బతింది.

ఒక్కసారిగా అనుకోకుండా ఈ సంఘటన జరగడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే రైలు విడిపోవడానికి కారణాలేంటన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement